14-04-2019 నుంచి 20-04-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు || Rasi Phalalu

2019-09-20 0

14-04-2019 నుంచి 20-04-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు, మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం, వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పరిస్థితుల అనుకూలత ఉంది. ఖర్చులు విపరీతం. మిగిలిన రాశి ఫలితాలు కూడా చూడండి. #RasiPhalalu #April14 #WeeklyPredictions